in

nani to romance shraddha kapoor?

హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర కూడా మంచి పవర్ ఫుల్ గా తీర్చి దిద్దారట శ్రీకాంత్ ఓదెల. మొదట ఈ సినిమాకి జాన్వీ కపూర్ పేరు వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో 100 కోట్ల కలక్షన్ హీరోయిన్ వచ్చి చేరింది. రీసెంట్ గా బాలీవుడ్ లో  ‘స్త్రీ 2 ‘ చిత్రం  ద్వారా భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ద ఈ మూవీలో ఫిక్స్ అయ్యిందని సమాచారం.

శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటికే తెలుగులో సాహో సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించి, తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. ఇప్పుడు మళ్ళీ నాని సినిమాలో నటించటానికి రెడీగా ఉంది. కేవలం హిందీ వెర్షన్ స్త్రీ 2 తో 900 కోట్లు వసూళ్లు చేసి ఏ భాషలోనూ ఏ స్టార్ హీరో కూడా సాధించలేని రికార్డ్ ని శ్రద్దా కపూర్ సాధించింది..!!

telugu actress Ananya Nagalla Fired on Trollers!

macho star Gopichand as Villain in Prabhas’ Fauji?