in

Rajinikanth and Mani Ratnam to collaborate after 33 years!

ప్పటికే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో “జైలర్ 2” సినిమా కూడా ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జైలర్ మూవీ రజినీకాంత్ యాక్టింగ్, ఫైట్స్, ట్విస్ట్ లతో అలరించింది. దీనితో జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇవన్నీ కాకుండా రజనీ కాంత్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మణిరత్నంతో రజనీ ఒక ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం.

ఈ మధ్య రజనీ కాంత్ సీనియర్ దర్శకులతో వర్క్ చేయటానికి ఇష్టపడటం లేదు, అందుకే అంతా కొత్తవారితోను, యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారని అనుకుంటున్న టైంలో మణిరత్నంతో ఒక సినిమాకి ఓకే చెప్పారు తలైవా..1991 లో వీరి కాంబోలో ‘దళపతి’ మూవీ వచ్చింది. 33 ఏళ్ళ తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకి వీరి కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ వండరవుతున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరిగినట్లు, రజినీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబర్ 12న ఈ సినిమా పూజా కార్య క్రమాలు జరపవచ్చు అని తెలుస్తోంది..!!

Rajamouli and Mahesh Babu’s film to go on sets January 2025!

is Pooja Hegde dating Actor Rohan Mehra?