in

pooja hegde and mamitha baiju gets a huge offer!

తేడాది మలయాళంలో విజయంతమైన మూవీని తమిళంతో పాటు తెలుగులో ‘ప్రేమలు’ మూవీని తెలుగులోనూ విడుదల చేయగా.. విజయవంతమైంది. ఇందులో మమిత నటన, డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యూత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది..తమిళ స్టార్‌ నటుడు దళపతి విజయ్‌ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు..

రాజకీయ రంగప్రవేశంతో త్వరలో సినిమాలకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాను సైతం ప్రకటించారు..హీరియిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇక మరో పాత్రలో ‘ప్రేమలు’ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన మమిత బైజుని తీసుకున్నట్లు వెల్లడించారు.

Samantha responds to minister Konda Surekha’s allegations!