in

Anushka Shetty all set to marry Dubai Based Businessman?

తాజాగా, మరోమారు ఆమె పెళ్లిపై వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఈసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి గురించే ఈ వార్తలన్నీ. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అనుష్క మెడలో త్వరలోనే తాళి కట్టబోతున్నాడని ఇంటర్నెట్ హోరెత్తిస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని చెప్తున్నారు. ‘వన్ ఇండియా’ కథనం ప్రకారం.. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను అనుష్క త్వరలోనే పెళ్లాడబోతున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఇప్పటికే పెళ్లిపై మాటముచ్చట ఆడుకున్నారు. అయితే, షరా మమూలుగానే అనుష్క కానీ, ఆమె సిబ్బంది కానీ ఈ వార్తలపైనా స్పందించలేదు. అయినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అయింది..!!

Devara!

couples Saif Ali Khan and Kareena Kapoor to star in prabhas Spirit?