in

Pakistani beauty sajal aly to romance Prabhas?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ త్వరలో హను రాఘవపుడితో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రేమకథల స్పెషలిస్ట్‌ డైరెక్టర్‌గా పేరున్న హను రాఘవపుడికి మంచి పేరున్నది. రాఘవపూడి దర్శకత్వం వహించిన 5 సినిమాల్లో ఇప్పటి వరకు నలుగురు కొత్త హీరోయిన్స్‌నే తీసుకున్నారు. తాజాగా ప్రభాస్‌ సినిమా కోసం కొత్త హీరోయిన్‌ను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది..

ఈ సారి ఏకంగా పొరుగుదేశం భామను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు టాక్‌. ఆమె ఏవరో కాదు పాక్‌ బ్యూటీ సజల్‌ అలీని ప్రభాస్‌కు జోడీగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. పాకిస్తాన్‌లో పలు సినిమాల్లో నటించిన సజల్‌ అలీ..గతంలో బాలీవుడ్‌లో శ్రీదేవి ‘మామ్‌’ మూవీలో నటించింది. సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని మొదలుపెట్టనున్నట్లు సమాచారం..!!

venu swamy’s prediction, says rakul preet will get divorce soon!

happy birthday suriya!