in

bollywood entry confirmed for happening beauty sreeleela?

మె కాల్షీట్స్ కోసం తిరిగిన నిర్మాతలు ఒక్కసారిగా శ్రీలీలని పట్టించుకోవటం మానేశారు. ఒకటి రెండు సినిమాలనుంచి తప్పించారు కూడా, దీనితో సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చి, చదువుపై శ్రద్ద పెట్టింది. మళ్ళీ ఇప్పుడు శ్రీలీలని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటివరకు తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ నే నమ్ముకున్న శ్రీలీల ఇప్పుడు మిగతా భాషలపై కూడా ద్రుష్టి పెట్టింది. తెలుగులో రవి తేజ తో ఒక సినిమా కమిట్ అయ్యింది.

ఇది కాక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇంకొక సినిమా చేస్తోందని టాక్. వీటితో పాటు తమిళం, మలయాళంలో ఛాన్స్ లు అందుకుంటున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇబ్రహీం ఇప్పటికే బాలీవుడ్ లో వర్క్ చేస్తున్నాడు. ఒక వైపు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ, త్వరలో హీరోగా మారనున్నాడు.

Shruti Haasan Says No to Directing Kamal Haasan Biopic!

Vishwak Sen Inspiring Commitment to Organ Donation!