in

Actress Krithi Shetty In Love and relationship!

ర్వానంద్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. జూన్‌ ఏడున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కృతి శెట్టి ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. వీటిలో భాగంగా ఆమె ఆ ఆసక్తికరమైన ప్రశ్నకు అద్దిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘మీరు రిలేషన్‌ షిప్‌లో ఉన్నారా? లేదా సింగిలా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు.

తాను సింగిల్‌ కాదు..రిలేషన్‌లో ఉన్నానంటూ కృతి శెట్టి చెప్పుకచ్చారు. ఎవరితో రిలేషన్‌లో ఉన్నారని మళ్లీ ప్రశ్నించగా ‘నా పనితో, నా పనితో రిలేషన్‌లో ఉన్నా’ అంటూ అందంగా నవ్వేశారు. దీంతో అక్కడున్న వారి ముఖాల్లోనూ నవ్వుల పూలు విరబూశాయి. ఆ తర్వాత ‘మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి?’ అని ఆమెను అడగ్గా అందుకు ఆమె ఇలా క్వాలిటీస్‌ను చెప్పుకొచ్చారు. నిజాయతీపరుడై ఉండాలి. ఎదుటి వారిపై దయ కలిగిన వాడే ఉండాలి. అంటూ తెలిపారు..!!

happy birthday S. P. Balasubrahmanyam!

Actor Allu Arjun turns down rs 10 cr liquor and tobacco ad deal?