in

serial actress Pavithra Jayaram dies in a car accident!

సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు వివిధ కారణాలవల్ల మరణించారు. అయితే తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మరణించారు. రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందారు.

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేర్ పల్లి గ్రామం వద్ద జాతీయ రోడ్డుపై ఆదివారం తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మరణించారు. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆమె కారు అంతకప్పి డివైడర్ను ఢీ కొట్టింది..!!

telugu girl Meenakshi Chaudhary locked for Venkatesh!

Payal Rajput plays a powerful cop in her next!