in

ananya nagalla shocking comments about Marriage cinema People!

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి స్పందించింది. అందులో భాగంగా సినీ పరిశ్రమపై  ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనన్య నాగళ్ళ మాట్లాడుతూ..“నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానా? లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానా?

అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా..సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం చేసుకోబోను. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లలో చాలా మందికి పెళ్లి తర్వాత భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెళ్లి తర్వాత వాడుకొని వదిలేస్తారు..””

Aishwarya Rajinikanth: We lost 21 days of ‘Lal Salaam’ footage

Janhvi Kapoor demanding huge pay for Ram Charan’s next!