సినిమాలో ఐటెం సాంగ్ కోసం మళ్ళీ కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. ఇప్పటికే పుష్ప 1 లో స్టార్ హీరోయిన్ సమంత తో ఓ ఊహించని హాట్ సాంగ్ ని ప్లాన్ చేయగా ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 లో కూడా ఈ క్రేజీ సాంగ్ ని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రంలో కూడా మళ్ళీ అల్లు అర్జున్ మరియు సమంత లు అయితే మళ్ళీ కలిసి కాలు కడపనున్నారని అంటున్నారు. మరి అంటే మరి పుష్ప 1 నుంచి మళ్ళీ సమంతని పుష్ప రాజ్ కోసం తీసుకురాబోతున్నారని చెప్పాలి.
ఆల్రెడీ ఆ సాంగ్ లో ఇద్దరు కలిసి చేసిన రచ్చ ఏ లెవెల్లో ఉందో అందరికీ తెలిసిందే..మరి ఈసారి కూడా కన్ఫామ్ అయితే సుకుమార్ మరింత ఘాటుగా ఈ సాంగ్ ని ప్లాన్ చేస్తాడని చెప్పాలి అసలే అల్లు అర్జున్ సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అంటే అదొక ట్రాక్ రికార్డు ఉంది. మరి ఇది మళ్ళీ కొనసాగుతుందేమో చూడాలి..ఇండియా మార్కెట్ లో మాసివ్ హైప్ లో ఉన్న భారీ చిత్రాల్లో అయితే అయితే టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి!!