in

fans want kushi type of movie with vijay and rashmika!

సినిమాల్లో సమంత తన లవ్ మార్క్ నటనతో అదరగొట్టింది..కానీ విజయ్ తో పోటీ పడలేకపోయిందట‌. తన అనారోగ్య కారణంగానో..మరి ఇంకేదైనా కారణంగానో సమంత ఈ సినిమాలో తన నటనను పూర్తిలెవెల్‌లో చూపించలేక పోయిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే విజయ్‌కి జోడిగా రష్మిక నటింస్తే ఈ సినిమా మరో రేంజ్ లో ఉండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ – రష్మిక కాంబినేషన్లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక‌ ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ ఉందంటూ..ఏదో సీక్రెట్ రిలేషన్షిప్ జరుగుతుంది అంటూ..న్యూస్ కూడా వైరల్ అవుతుంది. కానీ డైరెక్టర్ శివ నిర్వాణ ఫస్ట్ ఆప్షన్ సమంత కావడంతో విజయ కూడా ఏమీ మాట్లాడలేదట. కానీ సమంత ప్లేస్ లో రష్మిక నటించి ఉంటే సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ సాధించేదని వీరిద్దరి కాంబో కు ఉన్న క్రేజ్‌కి ఈ సినిమాకు మరింత హైప్ పెరిగేదంటూ..ఖుషి సినిమా ర‌ష్మిక చేసుంటే అదిరిపోయేదంటు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Balakrishna Multistarrer With Vishwak Sen?

national award winners Allu Arjun, Kriti Sanon Unite For Film?