in

Rashmika decided to go out of Nithin’s movie?

తంలో వెంకీ కుడుముల, రష్మిక, నితిన్ ఈ ముగ్గురి కలయిక లో వచ్చిన భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో వీరి కాంబినేషన్ మంచి క్రేజ్ వచ్చింది. దాంతో వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాబోతుందనగానే ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి అంచనాలు మొదలయ్యాయి. సినిమా ఎనౌన్స్ చేసిన కొత్తలో #VNR TRIO పేరుతో సోషల్ మీడియాలో హంగామా కూడా చేసారు. లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఓపెనింగ్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొందర్లోనే షూటింగ్ కూడా మొదలవబోతుండగా సడన్ రష్మిక సినిమా నుంచి తప్పుకోవడంతో గందరగోళంగా మారింది.

TRAGIC END OF A LADY COMEDIAN!

samantha confirms her break from acting!