in

Find me a boy a, says Parineeti Chopra!

మధ్యకాలంలో బాలీవుడ్లో పెళ్లిళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. పలువురు ప్రేమ జంటలు ఏడడుగుల బంధం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్ చేసింది పరిణితి. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ రిపోర్టర్ అడగగా..“ప్రస్తుతం తను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని.. అయితే తొందరలోనే తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ వరుడు దొరకటం లేదు. బాలీవుడ్లో జరుగుతున్న పెళ్లిళ్లు చూస్తుంటే నాకూ మింగిల్ అవ్వాలని ఆలోచన పెరిగిపోతుందంటూ..” చెప్పుకొచ్చింది..

కానీ ప్రస్తుతం తను సింగిల్ అవ్వటం వల్ల ఆ అవకాశం లేదని తెలిపింది..అలాగే తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కీయారా అద్వానీ, అలియా భట్ తనకు మంచి స్నేహితులేనని తెలిపింది. వీళ్లంతా పెళ్లి చేసుకుని మంచిగా సెటిల్ అయ్యారని నాకు అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇన్నాళ్లు ఉండేది అంటూ చెప్పకు వచ్చింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆ ఆలోచన మార్చుకున్నాను అని తెలిపింది. అలాగే సరదాగా నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అబ్బాయి ఉంటే చూడండి అంటూ సరదా కామెంట్స్ విసిరింది..!!

Trivikram gets a New Car For Pooja Hegde?

actress anasuya says she has gay friends and family members!