in

Samantha becomes the most popular actress on social media!

సోషల్ మీడియాలో అత్యంత పాప్యులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ గా సమంత నిలిచింది. కాజల్ అగర్వాల్ ను దాటుకుని జాబితాలో ఆమె తొలి స్థానానికి చేరుకుంది. మూడో స్థానంలో అనుష్క శెట్టి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్మిక మందన్న, తమన్న భాటియా, కీర్తి సురేశ్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సాయి పల్లవి ఉన్నారు. ఈ వివరాలను ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన సమంత ఇటీవలి కాలంలో పతాక శీర్షికల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో విడిపోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తొలుత ఆ వార్తలన్నీ పుకార్లుగానే అనుకున్నప్పటికీ… చివరకు అదే నిజమైంది. వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు.

Jr NTR interacts with ailing fan over video call!

pranitha subhash stills at a press conference!