in

Samantha’s First Reaction After Divorcing Naga Chaitanya!

విడాకుల మ్యాటర్ పై ఓపెన్ అయిన తరువుత తొలిసారి తన స్పందనని తెలియజేసింది. తానూ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. ఇక మీదట బద్దకంగా ఉండనని దుమ్ము దులుపుతానని వ్యాఖ్యానించింది. తాజాగా విడాకుల అనంతరం సమంత తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. ఫ్లయిట్‌ విండో నుంచి ఓ వీడియో షేర్‌ చేస్తూ.. ‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు. బద్దకం వదిలి ముందుకు నడవాలి’ ..అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది. ఇక సమంత తాజా ట్వీట్ చూస్తుంటే.. ఇకపై తానె ఒంటరిగా ఉంటూ నిలపడాలి అనుకుంటున్నట్టు ఉంది. తన లక్షాల సాకారం కోసం పోరాటాన్ని ఉదృతం చేస్తానని తనకు తానె మోటివేట్ చేస్కుంటున్నట్టు ఉందని.. సమంత పోస్ట్ కి సోషల్ మీడియాలో బెస్ట్ విషెష్ చెప్తున్నారు నెటిజన్స్.

anupama shocks netizen who asked her bikini photo!

rakul preet singh stills in black saree!