in

anjali clears rumors on acting with newcomers in industry!

నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి మాట్లాడుతూ ‘సినీపరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి దక్కాల్సిన సినిమాలు వారినే వరిస్తాయి.

ఇతరులు చేస్తోన్న మంచి పాత్రలు నాకు దక్కితే బాగుంటుందని ఆశపడటంలో అర్థంలేదు..రాసిపెట్టుంటే తప్పకుండా ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నా సినీ ప్రయాణంలో అనుష్క, సమంతతో పాటు చాలా మంది నాయికలతో కలిసి నటించాను. వారిని నా స్నేహితులుగా భావించాను తప్పితే పోటీదారులుగా ఏనాడూ ఊహించలేదు..అని తెలిపింది అంజలి ..

38 years for ‘sagara sangamam’!

THANA PRIYAMAYINA SHATRUVU PHOTO SCREEN SAVER GA PETTUKUNNA VIJAYENDRA PRASAD!