in

ravi teja’s heroine Meenakshi Chaudhary bags Hit 2!

వితేజ ‘ఖిలాడి’ లో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఇప్పుడు మరో సినిమా లో కూడా మీనాక్షి చౌదరి అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు హిట్ సీక్వెల్ హిట్2. రీసెంట్ గానే హీరో నాని దీనిపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. హిట్ సినిమా సీక్వెల్ ను కన్ఫామ్ చేస్తూ కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామా అని..

హీరో పేరు కూడా కె.డి అని చెప్పేశాడు. ఆ కె.డి ఎవ‌రో క‌నుక్కోవాల‌ని కూడా చెప్పాడు.  అయితే ఆ కె.డి ఎవరో కాదు అడివిశేష్ అన్న వార్తలు కూడా వచ్చేశాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో మీనాక్షి చౌదరి ఓ వెరైటీ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటేఅధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

edhuti vaari kashtam telisina vyakthi ntr!

Shruti Haasan rejects Balakrishna’s film!