in

kiara replacing keerthy for prabhas?

డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ గురించి రోజుకొక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. లీడ్ రోల్ కు తిరుగులేకపోవడంతో, ఇప్పుడు ఇతర ముఖ్యపాత్రలపై జనాల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సీతగా కీర్తి సురేశ్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ అన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సీత పాత్రపై మరోసారి చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ గురించి రోజుకొక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. లీడ్ రోల్ కు తిరుగులేకపోవడంతో, ఇప్పుడు ఇతర ముఖ్యపాత్రలపై జనాల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

సీతగా కీర్తి సురేశ్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ అన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సీత పాత్రపై మరోసారి చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అయితే క్రియేటివ్ టీమ్ కీర్తీ సురేశ్ కే మగ్గుచూపుతున్నట్లు వినిపిస్తుండగా, కియారాకు కూడా గట్టిగానే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరు టాలెంటెడ్ బ్యూటీల నడుమ సాగుతున్న ఈ పోటీలో ఎవరు పై చేయి సాధించి సీతమ్మగా అలరిస్తారో చూడాలి.

gopichand returned his advance amount!

nikhil to romance nani’s heroine!