in

punarnavi shocking comments on big boss!

తాజాగా పునర్నవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “బిగ్బాస్ షో అనేది మొత్తం ఎడిట్ చేసి చూపిస్తారని.. లోపల ఏం జరిగినా సరే వారికి నచ్చినట్టుగా మార్చుతారని చెప్పింది. రోజు మొత్తంలో ఎంతో జరుగుతుంది. కానీ వారికి కావాల్సిన పుటేజ్ను ఎడిట్ చేసి గంట మాత్రమే చూపిస్తారు. అది చూసి జనాలు అదే నిజమని ఫిక్స్ అయిపోతారు. అయితే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. ఇక ఇప్పటికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితో టచ్లో ఉన్నాను. అందరూ బాగా మాట్లాడతారు.

అప్పుడప్పుడు ఈవెంట్లకు కూడా పిలుస్తుంటారు. కానీ నాకు టైం ఉంటేనే ఉంటే వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. మరి బిగ్ బాస్ తర్వాత ఏ ఈవెంట్లో కూడా కనిపించలేదు కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పునర్నవి ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.

regina says no to kissing scenes!

Nivetha Pethuraj Latest Stills

Nivetha Pethuraj Latest Stills