10. BALAKRISHNA

ఈయనకు కూడా కార్లు అంటే అమితమైన ప్రేమ,ఈయన దగ్గర “BMW 7 Series edition” ఉంది..ఇది దాదాపు “50 లక్షలు.”
09. SURYA

ఈ తమిళ స్టార్ హీరో “90 లక్షలు” విలువ చేసే “AUDI A7” కారును సొంతం చేసుకున్నాడు.
08. PAWAN KALYAN

మన పవర్ స్టార్ గారు ఇటీవల “90 లక్షలు” పెట్టి “Audi Q7” కారును కొనుగోలు చేశారు.ఈయన దగ్గర ఒక “Skoda” రెండు “Benz” కార్లు కూడా ఉన్నాయి.
07. ALU ARJUN
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్ ను కార్లలో కూడా చూపించాలి అనుకున్నాడు అనుకుంట..”కోటి” రూపాయలు ఖర్చు చేసి “BMW X6 Sports edition” కారును కొనుగోలు చేశాడు.
06. RAVI TEJA
1.5 కోట్లు” విలువ చేసే “Mercedes S class” కారు ఈయన సొంతం.
05. MAHESH BABU

ఈయన భార్య నమ్రత కౌర్ గారు బర్త్డే సందర్భంగా గిఫ్ట్ గా ఇచ్చిన “Range Rover” కార్ ను వాడుతున్నారు.ఈ కారు విలువ అక్షరాల “2 కోట్లు”.
04. JR NTR

మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ “Porsche 911” కారును కొనుగోలు చేశాడు.ఈ కారు విలువ అక్షరాల “2.5 కోట్లు.”
03. RAM CHARAN

మెగా పవర్ స్టార్ కు కార్లు అంటే పిచ్చి అంట..! విభిన్నమైన కార్లు ఈయనకే సొంతం,”Range Rover Autobiography edition” కొన్నారు,అంతే కాదండీ తన బర్త్డే కు “Aston Martin” కారును బహుమతి గా పొందారు.ఈ వారు విలువ దాదాపు “6 కోట్లు” ఉంటుంది.
02. PRABHAS
ఈ పాన్ ఇండియా స్టార్ దగ్గర దాదాపు “8 కోట్లు” విలువ చేసే “Rolls Royce Phantom” కారు ఉన్నదట.
01. CHIRANJEEVI

ఈయన కార్ల కలెక్షన్ భారీగానే ఉన్నది..అయితే ఎక్కువగా రామ చరణ్ గిఫ్ట్ గా ఇచ్చిన “Rolls Royce Phantom” కార్ ను ఎక్కువగా వాడుతుంటారు.ఈ కారు విలువ దాదాపు “8 కోట్లు”



