in

NAMRATA LOST TO MAHESH!!

రోనా వైరస్ దెబ్బకి అన్ని రంగాల్లా సినిమారంగానికి కూడా లాంగ్ హాలిడే దొరికింది.గత రెండు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో హీరోలు,హీరోయిన్స్ అంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.ఎప్పుడు షూటింగ్స్,షెడ్యూల్స్ అంటూ హడావిడిగా ఉండేవాళ్ళకి విరామం దొరకడం,ఆ విరామంలో సైతం బయటకి వెళ్లేందుకు అవకాశంలేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు.హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఏదోరకంగా వాళ్ళను ఎంటర్టైన్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత అయితే రెగ్యులర్‌గా ఫోటోలు వీడియోలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది.మహేష్ బాబు,గౌతమ్‌ల టెన్నిస్ ఆటతో మొదలుపెట్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.అయితే ఈ మధ్య మహేష్, గౌతమ్ ఒక కొత్త గేమ్ ఆడారు. ఆ గేమ్ ఏంటంటే గౌతమ్,మహేష్ ఒకళ్ళని ఒకళ్ళు కళ్ళార్పకుండా చూడాలి. అలా చూస్తూ ఎవరయితే ముందు డిస్ట్రబ్ అయ్యి కళ్ళు ఆర్పుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. లేటెస్ట్‌గా వైరల్ అయిన ఈ ‘నో బ్లింక్ ఐస్’ గేమ్‌లో గౌతమ్ మహేష్ చేతిలో చాలాసార్లు ఓడిపోయాడు.

అయితే లేటెస్ట్‌గా నమ్రత కూడా మహేష్ బాబుతో ఈ గేమ్ ఆడింది.సూపర్ స్టార్ కళ్ళని అలా చూస్తుంది. కానీ మహేష్ కళ్ళలో మ్యాజిక్‌కి ఫిదా అయ్యి ఫక్కున నవ్వేసింది. మహేష్ అంటూ అమ్మాయిలు పడి చచ్చే ఆ చూపుని ఎంత సేపు ఫేస్ చెయ్యగలుగుతుంది. అందుకే ఆ ఆటలో, మహేష్ చేతిలో ఓడిపోయింది.గతంలో మహేష్ నవ్వు చూసి లవ్‌లో పడిన నమ్రత ఇప్పుడు అదే నవ్వు చూసి సిగ్గుపడుతూ గేమ్‌లో ఓడిపోయింది.మొత్తానికి మహేష్ అండ్ ఫ్యామిలీ ఈ లాక్ డౌన్ టైమ్‌లో క్వారంటైన్‌లో ఉంటూనే క్వాలిటీగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారని హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.

trisha indirect satire on rana?

thandri chethilo korada debbalu thinna krishnam raju!