in

aamani gari gorlu cut chesina kamal hasan!

జంబలకిడి పంబ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమనీ గారు, ఆ తరువాత బాపు, విశ్వనాధ్ వంటి దర్శక డిగ్గజాల చిత్రాలలో నటించి సెహబాష్ అనిపించుకున్నారు విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో వచ్చిన శుభసంకల్పం లో ఆమనీ కి జోడి గ నటించిన కమల్ హాసన్ గారు, షూటింగ్ స్పాట్ లో ఆమె కాలి గోళ్లు కత్తిరించారు. ఎందుకు ఆలా చేసారు అంటే, ఆ మూవీ లో ఆమనీ గారు ఒక మత్సకార వనిత గ నటించారు, అందులో ఆమె హాస్పిటల్ లో కోమా లో ఉన్న సీన్ షూట్ చేస్తున్నప్పుడు, నీట్ గ ట్రిమ్ చేసిన ఆమె కాలి గోళ్లు చూసిన విశ్వనాధ్ గారు, ఆలా ఉండకూడదు తీసేయమన్నారట. ఆ రోజు శుక్రవారం కావటం తో గోళ్లు తీయడానికి వెనక ముందు అవుతున్న ఆమనీ గారిని చూసిన కమల్, విషయం తెలుసుకొని శుక్రవారం, మంగళవారం అంటూ కూర్చుంటే ఎలా ఆమనీ, నువ్వు ఏమి వర్రీ అవ్వకు ఏమి కాదు . అని తానే స్వయంగా ఆమనీ గారి గోళ్లు కట్ చేసి ఆ సీన్ షూట్ చేయడానికి కారణం అయ్యారు.

induke sithara garu pelli chesukoledu!

a new trend in tollywood!