in

rashi rejected sukumar’s rangasthalam movie!

రాంచరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం చిత్రంలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఎంతలా హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ ముందుగా రాశిని అడిగారట. రంగమ్మత్త పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ ఆ చిత్రంలో మోకాళ్ళ పై వరకు చీర కట్టుకుని కొంచెం నాటుగా కనిపించాల్సి ఉంటుంది. అది అద్భుతమైన పాత్రే. కానీ అలా నటించడం నాకు సూట్ కాదని భావించా. అందుకే ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు రాశి తెలిపింది. రంగస్థలం చిత్రంలో అనసూయ కోనసీమ యాసలో నటించి మెప్పించింది.

sivaji raja in serious condition!

i had suicidal thoughts : ileana