in

pooja indirect satire on rakul?

 

కుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే క్రేజీ హీరోయిన్లుగా సౌత్ లో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోయిన్ల మధ్య ఇగో ఫిలింగ్స్ ఉంటాయనే టాక్ అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.. తాజా గ సోషల్ మీడియా లో డస్కీ బ్యూటీ పూజ హెగ్డే చేసిన ఒక పోస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ ను టార్గెట్ చేస్తూ ఉండడంతో ఈ పూజ పోస్ట్ ఇప్పుడు వైరల్ గ మారుతుంది. ఇంక అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. కొందరు తాము చేస్తున్న వర్కవుట్‌లను, మరికొంతమంది వారు చేస్తున్న ఇంటి పనులు, వంట పనులను వీడియో చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.అయితే హీరోయిన్లు ఎక్కువగా వర్కవుట్ వీడియోలనే పోస్ట్ చేస్తుండటంతో పూజా కూడా తన వర్కవుట్ వీడియోను పోస్ట్ చేస్తారని అందరూ ఆసక్తిగా చూశారు.

కానీ తాను ప్రత్యేకించి ఎలాంటి వర్కవుట్ చేయనని, అందుకే వీడియోలు పోస్ట్ చేయనని పూజా అంటోంది.అయినా వర్కవుట్స్ చేయడంలో తానేమీ పెద్ద ఎక్స్‌పర్ట్‌ని కాదని చెప్పుకొచ్చింది..దీంతో ఈ కామెంట్ ఇన్‌డైరెక్ట్‌గా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ను ఉద్దేశించి అన్నది అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. టాలీవుడ్‌లో ఎక్కువగా వర్కవుట్ చేసే హీరోయిన్‌గా రకుల్ పేరొందింది.. ఇప్పుడు పూజా ఇలాంటి కామెంట్ చేయడంతో వర్కవుట్ విషయంలో రకుల్ ఒక్కతే ఎక్స్‌పర్ట్ అని, ఆమెకు సినిమా ఛాన్సులు లేకపోవడంతోనే ఇలా వర్కవుట్‌లపై దృష్టిపెట్టిందని పూజా సెటైర్ వేసిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మరి ఈ అంశంపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

pranitha subash’s golden heart!

anasuya ready for glamour roles!