సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో అసభ్యంగా ప్రవర్తించినందుకు దక్షిణాది హీరోయిన్ ప్రియమణి ఓ క్రికెటర్ చెంప పగల కొట్టింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నటి ప్రియమణి వివరణ ఇస్తూ.. “ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించి నాతో ప్రాంక్ చేస్తున్నాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవం లాంటిదే. అయితే తాను అతడిని కొట్టానని వచ్చిన వార్తల్లో నిజం లేదు” అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ తనను ఇబ్బంది పెట్టిన ఆ క్రికెటర్ పేరేంటి అన్న ప్రశ్నకు మాత్రం ప్రియమణి సమాధానం ఇవ్వలేదు.
Forgot password?
Enter your account data and we will send you a link to reset your password.
Your password reset link appears to be invalid or expired.
Log in
Privacy Policy
To use social login you have to agree with the storage and handling of your data by this website.
AcceptAdd to Collection
No Collections
Here you'll find all collections you've created before.
Send this to a friend