in

kissing scenes are allowed only for his film: thamanna

తన అందం ఇంక నటనతో సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గ ఎదిగింది మిల్కీ బ్యూటీ తమన్నా, హీరోయిన్ గ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పైనే అయినా తనకు ఇంక సినిమా ఛాన్సులు కుప్పలు తట్టలుగా వస్తున్నాయి. ఇంత లాంగ్ కెరీర్ లో తమన్నా ఒక్క లిప్ లాక్ సీన్ కూడా చేయకపోవడం విశేషం. రీసెంట్ గ ఒక ఇంటర్వ్యూ లో తమన్నా’ నా పెళ్లికి స్వయంవరం అంటూ ఉంటె, ప్రభాస్, హ్రితిక్ రోషన్ ఇంక విక్కీ కౌశల్, ఈ ముగ్గురిని పిలుస్తాను’ అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా..తను ముద్దు సీన్ లో నటించాలంటే అది కేవలం ఒక్క హీరో సినిమాలోనే అది.. కూడా హ్రితిక్ రోషన్ సినిమాలో అంటూ చెప్పుకొచ్చింది మన మిల్కీ బ్యూటీ. ఎప్పుడు ముద్దు సీన్స్ అంటే దూరం గ ఉండే తమన్నా ఇల సడన్ గ హ్రితిక్ రోషన్ తో ముద్దు అంటే ఓకే అని ఓపెన్ గ చెప్పడం తన ఫాన్స్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి..

KAJAL IN ALLARI NARESH’S MOVIE!

amala dating a Punjabi guy?