[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]త[/qodef_dropcaps] న పర్సనల్ లైఫ్ లేదా ప్రొఫషనల్ లైఫ్ గురించి సంబంధించి ఎటువంటి విషయం అయినా దాచుకోకుండా ఓపెన్ గ చేపిస్తుంది బుల్లి తెర సెన్సషనల్ యాంకర్ అనసూయ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో భయపడుతున్న మాములు ప్రజలే కాకుండా సెలబ్రిటీస్ కూడా తమ పనులని మానుకొని కాస్త విరామం తీసుకుంటున్నారు.
ఇదే విషయం మీద అనసూయ కూడా ఒక ట్వీట్ చేసింది ” Just trying to see some brighter side.. So all this paranoia about the virus is giving us all the chanceto spend some quality time with family.. just watched #EndGame again and dear @Marvel .. please.. there has to be a way to get #IronMan back 🥺😪” కరోనా నాకు మేలు చేసిందని చెప్తుంది అనసూయ, వైరస్ పుణ్యమా అంటూ నా కుటుంబం తో క్వాలిటీ సమయం గడిపే ఆవకాశం వచ్చింది, అంత కలిసి ఇంట్లో హాయిగా సినిమాలు చూస్తున్నాం అని వెల్లడించింది అనసూయ.