in

amala paul responds on her divorce rumors!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]త[/qodef_dropcaps] మిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ను హీరోయిన్ అమలాపాల్ ప్రేమించి వివాహం చేసుకొని కొన్నాళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ రెండవ పెళ్లి చేసుకోగా అమలాపాల్ మళ్లీ సినిమాల్లో బాగా రాణిస్తున్నారు. ఇలా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ గ మారిన సమయంలో.. తన కొడుకు ఇంకా కోడలు విడిపోడానికి హీరో ధనుష్ కారణమంటూ విజయ్ తండ్రి ఏ.ఎల్ ఆళ్లగప్పన్ ఓ ఇంటర్వూలో సంచలన ఆరోపణలు చేసారు.
ఇక ఇదే విషయం పై అమలాపాల్ ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అమల ఫైర్ అయ్యారు. ‘ఇతరుల కారణంగా ఎవరైనా విడిపోతారా ? విడాకులు పూర్తిగా నా నిర్ణయమే, ఇందులో ఎవరి ప్రణయము లేదంటూ క్లారిటీ ఇచ్చింది అమల.

16 YEARS FOR MALLISWARI!

pooja hedge selfie with fans!