[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ కుర్ర హీరోల్లో ఒకరు నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. నితిన్ ప్రేమించిన అమ్మాయి శాలినిని పెళ్లాడబోతున్నాడు. ఇదిల ఉంటే, నితిన్ పెళ్లి గురించి తన హీరొయిన్ రష్మిక మందన్న చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గ మారింది.
పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అని నితిన్ పెట్టిన “Pelli panulu started..Mussssikk startttts ❤️❤️❤️, Need ur blessings…🤗🤗” ఈ పోస్ట్ కు రష్మిక ఇలా స్పందించింది “Congratulations nithiin saaaaaaaaar.!! See I am lucky for you. You are getting off married and all. Just kidding. I am super happy happy for you two.” అని ట్వీట్ చేసింది రష్మిక. అంటే.. ‘నేను మీకు ఎంత లక్కీ చూసారా, నాతో సినిమా చేసినందుకు పెళ్లి కూడా చేసుకుంటున్నారు’ అని రష్మిక ట్వీట్ కు అర్ధం అన్నమాట.