
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మా[/qodef_dropcaps] ములుగా మనకు నచ్చిన హీరోయిన్ తన పుట్టిన రోజున ఏదైనా తనకు సంబంధించి విషయం తెలియజేసిన లేక ఏదైనా పోస్టర్ రిలీస్ చేసిన ఫాన్స్ పండగ చేసుకుంటారు. కానీ దీనికి బినంగా మిల్కీ బ్యూటీ కి ఫాన్స్ నుండి చిక్కు ఎదురైంది, ఈ నెల 21 న పుట్టిన రోజు జరుపుకున్న తమన్నా తన ఫాన్స్ కి గిఫ్ట్ గ సరిలేరు నీకెవ్వరు చిత్రం లో నుండి తాను చేస్తున్న ఓ స్పెషల్ సాంగ్ కి సంబందించిన పోస్టర్ రిలీస్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్టర్ లొ తమన్నా ఆర్మీ బట్టలో ఉండడం కొందరు నెటిజెన్స్ కి నచ్చలేదు, ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమాలో హీరోయిన్ ఇలా ఆర్మీ బట్టలు వేసుకొని ఎక్సపోజ్ చేయడం సరికాదు అంటు వారి వాదన. దీనికి కొందరు తమన్నా ఫాన్స్ కూడా సపోర్ట్ చేయడం విశేషం. ఏది ఏమైనా తమన్నా కు తన ఫాన్స్ నుండి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాత్రం తనని షాక్ చేసిందనే చెప్పాలి.