in

VARSHAM PART – 2

శోభన్ ను డైరెక్టర్ గా ఫిక్స్ చేసిన రాజు,ప్రభాస్ కి పోటీ గా ఉండే విలన్ ఎవరు అనగానే టక్కున గోపీచంద్ గుర్తొచ్చాడు.ఇక హీరోయిన్ కోసం గంగోత్రి సినిమా హీరోయిన్ అదితి అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్నారు.అయితే ఎం ఎస్ రాజు చెన్నై లో విక్రమ్ మూవీ సామి పోస్టర్ లో త్రిష ను చూసి ఇంప్రెస్స్ అయ్యి ఆ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు.షూటింగ్ అరకు, పాత బస్తీ,తిరుపతి లో ఎక్కువ భాగాలు షూటింగ్ చేశారు.అక్కడ షూటింగ్ జరుపుకున్న ఏ సినిమా హిట్ అవ్వలేదట.ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో బ్రేక్ అవుతుందని రాజు గారు కాన్ఫిడెంట్ గా చెప్పారట.140 రోజులు షూట్ చేశారు.బడ్జెట్ లెక్క 5.5 కోట్లు.ఇప్పుడు ఉన్న స్టార్ డైరెక్టర్ వంశీ పైడపల్లి ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్.ఇక టైటిల్ వర్షం అనుకున్నారు.కానీ అప్పటికే వి.ఎన్ ఆదిత్య నాగార్జున మూవీ కోసం ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.ఎం ఎస్ రాజు అడగగానే ఆ టైటిల్ ను ఇచ్చేసాడట.ఎలా 15-01-2004 న వంద ప్రింట్లతో సంక్రాంతి కి అంజీ లక్ష్మి నరసింహ లాంటి భారీ చిత్రాలు తో పోటీ గా వర్షం సినిమా రిలీజ్ అయింది.

mega brother quits jabardasth!

Sarileru Neekevvaru TEASER!