in

60 yella school student lb sriram!

60 సంవత్సరాల వయసులో స్కూల్ యూనిఫామ్ వేసుకొని, బూర ఊదుతూ సైకిల్ మీద ఊరంతా తిరిగిన ఎల్.బి.శ్రీరామ్ గారు. ఎందుకు ఏమిటి ఆ కథ తెలుసుకోవాలని ఉందా అయితే వినండి ఆ కథ కమామిషు ఏంటో.ఎన్నో హిట్ చిత్రాల రచయిత గ, 500 ల సినిమా ల లో నటించిన కమెడియన్ మరియు క్యారెక్టర్ యాక్టర్ గ ఎల్.బి.శ్రీరామ్ గారు అందరికి సుపరిచితులు.మరి ఈ స్కూల్ యూనిఫామ్ క్యారెక్టర్ ఏ చిత్రం లోనిది అనుకుంటున్నారా, ఇది నిజ జీవితం లో అయన ధరించిన 501 వ పాత్ర , 1965 లో స్థాపించిన వారు చదివిన స్కూల్ 2015 లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లో అందులో చదివిన 5000 మంది స్టూడెంట్స్ పాలుగొన్న సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకున్న శ్రీరామ్ గారు, వెరైటీ గ ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్ తో కలసి యూనిఫామ్ వేసుకొని సైకిల్ ఎక్కి బూర ఊదుతూ, ఊరంతా అల్లరి చేసి, 50 సంవత్సరాలు వెనకకు వెళ్లి అందరిని అలరించటమే కాకా ఆయన కూడా ఆనందించారు, బహుముఖ ప్రజ్ఞ శాలి గ ఎదిగిన భద్రాద్రి (శ్రీరామ్ గారి స్కూల్ రోజుల పేరు ) ని సహా విద్యార్థులు హంస పల్లకి లో స్కూల్ కాంపౌండ్ లో కి ఆదరంగా తీసుకొని వెళ్లారు. నిజం గ ఎంతో అరుదయిన , ఆనందకరం అయినా సంఘటన ఇది, ఎవరి జీవితం లో అయినా స్కూల్ రోజులు ఎంతో మధురమయిన రోజులు, మనం ఎంత కావాలి అనుకున్న తిరిగిరాని రోజులు, శ్రీరామ్ గారు కొంత సేపు వెనకకు వెళ్లి ఆ మధుర క్షణాలను ఆస్వాదించారు, రియల్లీ హి ఇస్ లక్కీ.

F CUBE ‘MEENA’

4 CRORES FOR 4 MINUTES !!