in

4 music directors for Rajamouli – Mahesh babu film?

క్కన్న మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ వన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన RRR వరకు కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకి కలిసి వచ్చేది. RRR తరవాత రాజమౌళి పాన్  వరల్డ్ దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. రాజమౌళి సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అందరి అంచనాలు రీచ్ అయ్యేలా, సినిమాకి ఆత్మ లాంటి సంగీతం విషయంలో కూడా మరింత ఆసక్తి కలిగించేలా..

ఏకంగా నలుగురు టాప్ మ్యూజిక్ డైరక్టర్స్ ని తన సినిమాకి ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. SSMB29 కి ఇద్దరు ఆస్కార్ విజేతలు, ఇద్దరు సెన్షనల్ సంగీత దర్శకులు వర్క్ చేయనున్నారు. వీరిలో కీరవాణి, AR రెహమాన్ పాటలు కోసం సంగీతం అందిస్తారని, యూత్ నాడి తెలిసిన సంగీత ప్రభంజనం అనిరుద్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.  వీరిలో ఒక్కరుంటేనే తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు. అలాంటిది నలుగురు మ్యూజిక్ స్టార్స్ కలిస్తే ఇంకేమైనా ఉందా! పోలె..అదిరిపోలే..అన్నట్టు ఉంది జక్కన్న ప్లాన్..!!

pooja hegde and mamitha baiju gets a huge offer!

Malavika Mohanan: only heroines are blamed for the failure of films