
బక్క పలచగా, చూడటానికి ఇంటర్ చదివే కుర్రాడిలాగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఇప్పుడయితే భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ గ ఉన్నారు, కానీ తాను ఏ వయసు లో కీ బోర్డు ప్లే చేయటం మొదలు పెట్టాడో తెలిస్తే ఆశ్చర్య పోతారు. 29 ఇయర్స్ ఏజ్ లో కూడా దయ్యం పేరు చెపితే వణికిపోయే ఈ కుర్రోడు, తన చిన్న తనం లో, అమ్మ,నాన్న తో కలసి ఒక ఫంక్షన్ వెళ్ళాడు అక్కడ ఉన్న పియానో ను చూసి వాయించటానికి ప్రయత్నించాడు, అది గమనించిన వాళ్ళ నాన్న గారు పియానో నేర్పించటం మొదలెట్టారు, త్రీ ఇయర్స్ ఏజ్ లో పియానో ప్రాక్టీస్ మొదలై,సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక కర్ణాటక ఫ్యూషన్ బ్యాండ్ లో మెంబెర్ అయ్యాడు, టెన్త్ కి వచ్చే సరికి సొంతగా రాక్ బ్యాండ్ ఏర్పాటు చేసాడు. 18 ఇయర్స్ ఏజ్ లో తన ఫస్ట్ మూవీ సాంగ్స్ రికార్డింగ్ కోసం రెహమాన్ గారి రికార్డింగ్ స్టూడియో లో వరసగా నాలుగు రోజులు ఉండిపోయాడు. నిద్రముంచుకొచ్చిన అనిరుద్ రికార్డింగ్ థియేటర్ లోని ఏసీ చల్లదాననికి తట్టుకోలేక బేస్ గిటార్ కవర్ లో దూరి మెడ వరకు జిప్ వేసుకొని పడుకొని నిదరపోయాడు.ఇంతకీ ఈ బక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య, అన్నయ్య కొడుకు.వరసకు రజిని గారి అల్లుడు గారు అన్నమాట. అల్లుడవగానే అవకాశాలు రాలేదు, అనిరుద్ రజిని సినిమా కు మ్యూజిక్ చేయటాని 7 ఇయర్స్ పట్టింది.

