in

Why Sai Pallavi Refused To Act With Vijay Devarakonda?

క స్టార్ హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండకు గ‌ట్టి షాక్ ఇచ్చింది.. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనితో సినిమా చేయను అని వెల్లడించింది.అత‌ని స‌ర‌స‌న న‌టించ‌డానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతుంటే.. మ‌న సౌత్ హీరోయిన్ మాత్రం త‌న‌కు అవ‌కాశం వ‌చ్చినా స‌రే సున్నితంగా సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసింది..ఆమె ఎవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. మనందరికీ సాయి పల్లవి గురించి బాగా తెలిసిందే.. నచ్చితేనే సినిమాలలో నటిస్తుంది.. అంతే కాదు తనకంటూ ప్రత్యేక పాత్రలు ఉంటేనే ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ సినిమాలలో నటించక పోవడానికి కూడా కారణాలు ఉన్నాయి.

అంతేకాదు ఆమె నేరుగా విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలలో నటించనని తెగేసి చెప్పింది. అసలు విషయం ఏంటంటే… విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక పాత్ర ముందుగా సాయి పల్లవికి వచ్చింది. ఇందులో ముద్దు సన్నివేశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో అతడితో సినిమాలు చేయను అని కూడా ఆమె వెల్లడించింది.. విజయ్ సినిమాల ఎంపిక విషయం చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే భవిష్యత్తులో అతనితో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా లేను అని కూడా చెప్పింది.ఇక ఈ విషయం పై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది..!!

director Shankar Gives Warning To His Daughter Aditi?

200 crore PMLA case: ED chargesheet names Jacqueline Fernandez as accused