ఈసినిమాలో హృతిక్ రోషన్ మరోసారి కబీర్ పాత్రలో మెరువనున్నారు. ఇక ఈ సినిమా కోసం హృతిక్‌కు రూ.48 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే.. సౌత్ ఇండియన్ స్టార్ హీరో.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి బాలీవుడ్ మూవీ వార్ 2.
ఇక ఈ సినిమా కోసం తారక్ రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు..ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కియారా అద్వానీ..రూ.15 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేసింది..జాన్ అబ్రహం స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. ఆయన ఈ స్పెషల్ రోల్ కోసం రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది..!!