in

Vijay Varma admits ending his two-year relationship with thamannah!

ర్మ, తమన్నా దాదాపు రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే తమన్నా, వర్మలు జంటగా కనిపించడమే లేదు. ఏ కార్యక్రమానికైనా విడివిడిగానే హాజరవుతున్నారు. ఇటీవల రవీనా టాండన్‌ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు. తమన్నాతో బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ తాజాగా స్పందించారు..

రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని అన్నారు. ఒక ఐస్‌క్రీమ్‌ మాదిరిగా ఆద్యంతం ఆస్వాదించాలని, అప్పుడే సంతోషంగా ఉంటామని చెప్పారు. సంతోషంతో పాటు బాధను, చిరాకును, కోపాన్నీ.. ఇలా ప్రతీ అంశాన్నీ స్వీకరించాలని హితవు పలికారు. అప్పుడే ఆ బంధం చిరకాలం కొనసాగుతుందన్నారు. బ్రేకప్ వార్తలపై తమన్నా కూడా ఇటీవల పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే తాను ఆనందంగా ఉన్నానని చెప్పారు. ప్రేమను వ్యాపార లావాదేవీలాగా చూడడం మొదలుపెడితే సమస్యలు తప్పవని చెప్పారు..!!

its official: Puri Jagannadh and Vijay Sethupathi join forces

Rakul Preet Singh Stresses Dressing appropriately In Temples