in

vijay sethupati Refused to do a kissing scene with Trisha!

96 విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మద్య‌న లిప్ లాక్ సీన్ ఉంటుందట. ఈ సీన్‌ డైరెక్టర్ ముందుగానే వివరించాడట. త్రిష దీనికి ఒప్పుకున్న..విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదు. అయినా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది..

ఇద్దరు ఒకరికొకరు వీడ్కోలు పలికే టైం లో ఈ సన్నివేశం ఉండాలని..దర్శకుడు చెప్పిన నిరాకరించాడట. అయితే లిప్ లాక్ సీన్ లేకపోయినా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పుకోవాల్సిన ఈ క్లైమాక్స్ సీన్..ఆడియన్స్ లో గుర్తుండిపోయింది. ఇక సినిమాలో త్రిష జాను పాత్రలో మెరిసింది. కాగా.. ఇండస్ట్రీలో విజయ్‌సేతుపతితో పాటే.. లిప్ లాక్ సీన్స్ రిజెక్ట్ చేసే హీరోల లిస్టులో అజిత్, సూర్య, శివ కార్తికేయన్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి..!!

Janhvi Kapoor Breaks Silence on Menstruation Pain!