in

Vijay Sethupathi came on board Bigg Boss officially

ప్పటివరకు సపోర్ట్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా, నిర్మాతగా, ఇలా పలు పాత్రల్లో జీవించిన సేతుపతి ఇప్పుడు హోస్ట్ గా టెలివిజన్ పై దర్శన మివ్వబోతున్నాడు. స్టార్ విజయ్ లో అక్టోబర్ 6 నుంచి సీజన్ 8 ప్రారంభం కానుంది. ఆరోజే సేతుపతి కంటెస్టెంట్స్ ని పరిచయం చేసి హౌస్ లోకి పంపించేందుకు రెడీ అవుతున్నాడు. అన్ని పాత్రల్లో మెప్పించిన సేతుపతి హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడా అన్ని ఆడియన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

సేతుపతికి 2024 బాగా కలిసి వచ్చినట్టు ఉంది. మొదట జవాన్ తో బాలీవుడ్ లో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ ‘మహారాజా’ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుని మంచి పాజిటీవ్ వైబ్రేషన్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలున్నా, కమల్ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ సేతుపతిని  వరించింది. ఈ గోల్డెన్ ఛాన్స్ తో పాటు భారీ పారితోషికం కూడా తీసుకుంటున్నట్లు టాక్. కేవలం వారానికి రెండు రోజులు కనిపించేందుకు  60 కోట్ల రెమ్యున రేషన్ ఆఫర్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు..!!

Regina Cassandra opens up about dating!

Samantha Ruth Prabhu to receive ‘Woman of the Year’!