హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నను పెళ్లి చేసుకున్నాడనే వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అయ్యింది. కొన్ని హిందీ మీడియా సంస్థలు కూడా ఆ వార్త నిజమని ప్రకటించాయి. అయితే ఈ వార్తలపై విజయ్ దేవరకొండ స్పందించారు. కానీ ఆ సమయంలో ఉపయోగించిన పదాలు కొంతమందికి నచ్చలేదు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది..నాన్సెన్స్.. కేవలం ❤️ డా న్యూస్ అంటూ విజయ్ ట్వీట్ చేశాడు.
ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. కానీ విజయ్ దేవరకొండ వాడిన పదాలు పట్ల నెటిజన్స్ మండిపడుతున్నారు..అయితే అర్జున్ రెడ్డి సినిమాలోని మాదాపూర్ అనే పదంతో పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇలాంటి డబుల్ మీనింగ్ వాడటం తప్పు లేదు అంటున్నారు మరి కొందరు..ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.