in

vijay devarakonda to romance rashmika again!

రోసారి రష్మిక తో రొమాన్స్ చేయనున్నారు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ – రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే..

ఈ సినిమాను దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ SMలో వైరలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మైత్రీ మేకర్స్‌ నుంచి హింట్ వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

Pawan Kalyan’s shocking remuneration for Ustaad Bhagat Singh!

anushka shetty in prabhas ‘spirit’?