అనిల్ – చిరు సినిమాతో ఆడియన్స్ అంచనాలను అందుకుంటాడా..లేదా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటాడో వేచి చూడాలి. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు..మరో ఇద్దరు స్టార్ హీరోస్ క్యామియో రోల్‌లో నటించనున్నారని.. అందులో ఒకరు వెంకటేష్ కాగా..
మరొకరు రజినీకాంత్ అని సమాచారం. వీరిద్దరూ చిరు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన స్టోరీలో వచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుందని అనిల్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్తల వాస్తవం ఎంతో తెలియదు కానీ..నిజంగానే ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవితో కలిసి నటిస్తే మాత్రం ఆడియన్స్‌లో సినిమాపై మరింత హైప్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు..!!