in

venkatesh got Slapped by Director in Shooting Spot!

టాలీవుడ్ ఫ్యామిలీ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్, ఎమోషనల్ ఇలా ప్రతి ఒకటి ఉన్నాయి. ఇక సినిమా విషయం పక్కన పెడితే అంత పెద్ద హీరో అయినా వెంకటేష్ చంప చెల్లుమనిపించాడట ఓ డైరెక్టర్. అందరూ చూస్తుండగానే షూటింగ్ స్పాట్ లోని కొట్టాడట. మరి వెంకటేష్ ను కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు కొట్టాడో తెలుసా? వెంకటేష్ హీరోగా ” బొబ్బిలి రాజా ” సినిమాను ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది..

ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలావరకు అడివిలో చిత్రీకరించారట డైరెక్టర్ బి. గోపాల్. అయితే అదే సమయంలో వెంకటేష్ ముఖంపై ఒక విషపు పురుగు పడిందట. ఆ పురుగును చూసిన దర్శకుడు గోపాల్ వెంకటేష్ చంప చెల్లుమనిపించాడట. కానీ పురుగు విషయం తెలియక వెంకటేష్‌ను అలా ఎందుకు కొట్టారో కాసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదట. దీంతో గోపాల్ ” వెంకటేష్ నీ ఫేస్ మీద విషపు పురుగు ఉంది. అందుకే కొట్టాను. అది కరిస్తే చాలా ప్రమాదం “అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మూవీ టీం ఊపిరి పీల్చుకుందట..!!

happy birthday suriya!

Are Samantha & Raj Nidimoru Finally Official?