
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స్వ[/qodef_dropcaps]తంత్రం కోసం 18 వ శతద్ధంలో బ్రిటిషర్లు తొ పోరాడిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి సై రా సినిమా లొ నటిస్తున్న విషయం తెలిసిందే, ఐతే సినిమా కోసం నరసింహ రెడ్డి గారి గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఆయన వారసుల దగ్గర నుండి సేకరించారు. రామ్ చరణ్ తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులు డిమాండ్ చేస్తున్నారు. తమ నుంచి విలువైన సమాచారం తీసుకొని, తమ ఆస్తులు, స్థలాలు వాడుకొని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, తమకు న్యాయం జరక్కపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సినిమా రిలీజ్ దగ్గర కి పడుతూ ఉండడంతో ఈ వివాదం పైన రామ్ చరణ్ త్వరగా స్పందించి సర్దు చేయాలనీ మెగా ఫాన్స్ కోరుతున్నారు.