in

unstoppable balayya to host Bigg Boss Telugu 8?

బిగ్ బాస్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. సెకండ్ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న షో వరకు నాగార్జున హోస్టింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాబోయే బిగ్ బాస్ 8 కి  బాలయ్య హోస్టింగ్ చేయనున్నారట. నిజానికి చెప్పాలంటే బిగ్ బాస్ 7 కె బాలయ్య హోస్టింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి.

కానీ అది నిజం కాలేదు. ఇప్పుడేమో వచ్చే సీజన్ కు మాత్రం కన్ఫామ్ గా బాలయ్యే అని సమాచారం. ఆయన కనుక హోస్టింగ్ చేస్తే..టైమింగ్..ఆయన కోపం తో షోని ఎక్కడికో తీసుకెళ్తారు. ఆయన పంచువాలిటీ, యాటిట్యూడ్ తో కంటెస్టెంట్లని ఒక ఆట ఆడిస్తారు. ఏదేమైనా ఈ వార్త నిజం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు..!!

mass maharaja to be the master of comedy again!

Keedaa Cola!