in

‘Thandel’ director Chandoo Mondeti’s next with tamil hero Suriya?

తెలుగు హీరోలు ఎక్కువగా ఇప్పడు పాన్ ఇండియా సినిమాలు చేయటంతో మిగతా భాషల హీరోలు మీడియం రేంజ్ దర్శకుల దృష్టిలో పడుతున్నారు. ఇప్పటికే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో నేరుగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పడు కోలీవుడ్ హీరో సూర్య కూడా ఈ లిస్ట్ లో చేరాడు. ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయిన సూర్య..

ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటిసున్నాడు. ప్రస్తుతం తండేల్ సినిమాతో రానున్న చందు మొండేటి నెక్స్ట్ సూర్య తో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. తెలుగులో సినిమా చేయాలన్న సూర్య ప్రయత్నం ఇన్నాళ్ళకి నెరవేరింది. రాజమౌళి, త్రివిక్ర‌మ్‌, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి దర్శకులతో సూర్య సినిమా ప్రచారం జరిగింది కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చందూ మొండేటి సూర్య కల నెరవేర్చాడు. ఇప్పటికే సూర్యకి చందు రెండు కథలు వినిపించాడని, ఈ రెండు సూర్యకి నచ్చటంతో ఏదో ఒకటి ఫైనల్ చేస్తామని తెలిపాడు..!!

rashmika on board for Salman khan, Rajinikanth multistarrer film?

Prabhas As Rudra In Vishnu Manchu’s ‘kannappa’!