in

thalapathy vijay’s TVK party name linked with trisha’s name!

విజయ్‌కు, హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మధ్య ప్రేమాయణం ఉందని చాలా ఏళ్లుగా గాసిప్స్ నడుస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడంతో..ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అయినా సరే, నెటిజన్లు మాత్రం ఈ విషయం వదిలిపెట్టడం లేదు ఇక మరోవైపు, విజయ్ వ్యక్తిగత జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన భార్య..విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉండటం వల్ల విరాకుల కోరుతున్నాను అంటూ స్టేట్మెంట్ విడుదల చేయటం..

ఈ రూమర్లకు మరింత ఊపొచ్చింది. దీంతో చాలామంది విజయ్..త్రిష లవ్ స్టోరీ నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇవన్నీ ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాని విషయాలే. ఈ క్రమంలో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు TVK (Tamilaga Vettri Kazhagam) కూడా ఈ గాసిప్స్‌కు కొత్త మలుపు ఇచ్చింది. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్. నెటిజన్లు ఇప్పుడు దీనిని విజయ్ పేరుతో కలిపి, “Trisha – Vijay – Krishnan అంటే TVK” అంటూ ట్విట్టర్‌లో పోస్టులు వైరల్ చేస్తున్నారు. చూశారా పార్టీ పేరులో కూడా త్రిష పేరు ఉంది..అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు దీనిని జోక్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా ఓవర్ థింకింగ్ అంటూ మండిపడుతున్నారు..!!

Kayadu Lohar in High Demand, Signs 2 telugu Films!