in

TFI unitedly extends supports to Nagarjuna!

నేను ఎప్పుడూ కూడా చాలా బలమైన వ్యక్తినని అనుకుంటూ ఉంటాను. ఇక నా కుటుంబ రక్షణ విషయానికి వస్తే, నేనొక సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది. ఇది మా నాన్నగారి గొప్పతనం, ఆశీస్సులుగా భావిస్తున్నాను అంటూ తాజాగా కింగ్‌ నాగార్జున నుండి ఓ మెసేజ్‌ వచ్చింది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద కామెంట్స్‌ ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే. కేటీఆర్‌ ని టార్గెట్ చేసే క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీపై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ అంతా రెస్పాండ్‌ అయింది. అక్కినేని ఫ్యామిలీనే కాదు..మొట్టమొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి కొండా సురేఖ కామెంట్స్‌ని ఖండించారు. కొందరైతే ఆమెపై ధ్వజమెత్తారు కూడా. ఈ విషయంపై మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా కూడా వేశారు..!!

shraddha Kapoor is in talks for pushpa 2 item song!

Mollywood Megastar Mammootty joins prabhas spirit!