
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఎ[/qodef_dropcaps] న్టీఆర్ మేనేజర్ సుకుమార్ తనను బ్లాక్ మెయిల్ చేసి తనతో సినిమా చేయించుకున్నారు అంటు సంచలన కామెంట్స్ చేసారు సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి. అసలు విషయం లోకి వెళ్తే, తనకు ఎన్టీఆర్ తో అశోక్ సినిమా చేయడం ఇష్టం లేకున్నా ఎన్టీఆర్ మేనేజర్ ఒత్తిడి చేసి నన్ను అశోక్ సినిమా ని డైరెక్ట్ చేయడానికి ఒపించారు అంటు సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లొ చెప్పారు. దీనిపై ఎన్టీఆర్ ఫాన్స్ సురేందర్ కి కౌంటర్ గ మీకు ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇష్టం లేకపోతె ఆ తరువాత ఊసరవెల్లి సినిమా ఎందుకు చేసారు అని ఫైర్ అవుతున్నారు. మీ మీద నమ్మకం పెట్టి రెండు సార్లు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మా హీరో మీద నిందలు వేస్తారా అంటు కొందరు ఫాన్స్ వాపోతున్నారు. మరి సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ ఫాన్స్ కి యేమని సమాధానం ఇస్తారో ఇంక వేచి చూడాలి.