in

surekha vani’s daughter supritha slips her tongue about taking wine!

ముందుగా తల్లితో కలసి ఫోటో సెషన్స్ తో దుమ్ము రేపిన సుప్రిత ఇప్పుడు ఒంటరిగానే లైవ్ లోకి వచ్చే రేంజ్ కి ఎదిగింది. చూడటానికి అప్ కమింగ్ హీరోయిన్ లా అనిపించే సుప్రితకి నెటిజన్స్ నుండి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవ్వడం, వాటికి ఈ అమ్మడు స్ట్రాంగ్ రిప్లయ్స్ ఇవ్వడం గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తోంది. కానీ.., తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.., సురేఖవాణి కూతురు టంగ్ స్లిప్ అయ్యి అడ్డంగా దొరికిపోయింది. మీరు సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా?

అని ఓ నెటిజన్ ప్రశ్నకు సుప్రిత సమాధానం ఇచ్చింది. నాకు మందు అలవాటు లేదని ముందే చెప్పాను. కానీ.., వైన్ బాటిల్ తాగాక మాత్రం అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో అని సమాధానం సుప్రిత ఇచ్చింది. దీంతో.., సుప్రితకి వైన్ తాగే అలవాటు ఉందా అంటూ నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొన్ని రోజుల ముందే సుప్రిత చనిపోయిన తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ విషయంలో ఆమెకి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం సుప్రిత టాలీవుడ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

BALAYYA BABU KU MOODU SHARATHULU PETTINA N.T.R!

priyamani to play a pregnant lady in her next!